ఫిల్మ్ ఇండస్ట్రీ లో కొన్ని సార్లు విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తాయి. పెళ్లైన హీరోయిన్స్ కి సౌత్ మేకర్స్ గేట్ క్లోజ్ చేస్తే…. మ్యారీడ్ ఉమెన్స్ తోనే మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారు నార్త్ క్రియేటర్స్. పెళ్లైన బ్యూటీస్ కే ఆఫర్స్ ఇస్తూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లైన బ్యూటీస్ కి ఫుల్ డిమాండ్ ఉంది. టాప్ హీరోయిన్స్ గా వాళ్లే చక్ర తిప్పుతున్నారు.దీనికి బెస్ట్ ఎగ్జాపుల్ దీపికా పదుకొనే, అలియా భట్ ,అనుష్క…
Tollywood Heroines Focusing on Dance Numbers: సినిమాలో హీరోయిన్ అంటే అందం, అభినయం ఉంటే సరిపోదు. అంతకు మించి టాలెంట్ చూపించాలి. గ్లామర్ షో చేస్తూ మాస్ స్టెప్పులు వేస్తూ ధియేటర్స్ ని షేక్ చేయాలి. అప్పుడే మేకర్స్ చూపు తమపై పడుతుంది. కెరీర్ బిగినింగ్ లోనే ఈ పాయింట్ ని క్యాచ్ చేశారు కుర్ర కట్టిస్. డ్యాన్స్ తోనే క్రేజీ ఛాన్సులు అందుకుంటున్నారు. టాలీవుడ్ లో తమన్నా, సమంత, కాజల్ లాంటి సీనియర్ బ్యూటీస్…
Sankranthi: సంక్రాంతి వచ్చింది తుమ్మెద.. సరదాలు తెచ్చింది తుమ్మెద.. కొత్త ధాన్యాలతో కోడి పందేలతో ఊరే ఉప్పొంగుతోంది. ఇక సోషల్ మీడియా కూడా అచ్చ తెలుగు ఆడపడుచుల ఫొటోలతో కళకళలాడుతున్నాయి. అదేనండీ.. స్టార్ హీరోయిన్లు సంక్రాంతి పండుగ రోజు తెలుగుతనం ఉట్టిపడేలా హీరోయిన్లు చీరకట్టులో దర్శనమిస్తారు. మరి సోషల్ మీడియాలో అందమైన భామలు.. లేత మెరుపు తీగలు ఎలా ఉన్నారో మీరు ఓ లుక్ వెయ్యండి. View this post on Instagram A post shared…
చికాగోలో రహస్యంగా నడిపిస్తున్న వ్యభిచారం దందాలో నిర్మాత మోదుగుమూడి కిషన్, భార్య చంద్రకళను కోర్టు దోషులుగా నిర్ధారించింది. తెలుగు యాంకర్లతో పాటు హీరోయిన్లతోనూ వీళ్ళు ఈ చీకటి దందాను నడిపిస్తున్నట్టు కోర్టు తేల్చింది. వీరికి 27 ఏళ్ల నుంచి 34 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇండియా నుంచి హీరోయిన్లు సహా యాంకర్లను తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తున్నారన్న ఆరోపణలతో 2018లో పోలీసులు ఈ దంపతుల్ని అరెస్ట్ చేశారు. రెండేళ్ల సుధీర్ఘ విచారణ తర్వాత కోర్టు…
చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య గొడవలు ఉన్నట్లే హీరోయిన్ల మధ్య కూడా ఉంటాయి. అయితే కొన్ని కనిపించవు.. మరికొన్ని బహిరంగంగానే బయటపడతాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సమంత, పూజ హెగ్డే ల మధ్య జరిగిన గొడవ గురించి అందరికి తెలిసిందే. ఒకానొక సమయంలో పూజా .. మజిలీ సినిమాలోని సమంత ఫోటోను షేర్ చేస్తూ మే నటనను కించపరుస్తూ మాట్లాడింది. అయితే ఆ తరువాత అది తన తప్పు కాదని, తన ఇన్స్టాగ్రామ్ ని ఎవరో హ్యాక్…
పరభాషా నాయికల కోసం టాలీవుడ్ డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో కన్నడ భామలు అత్యధికంగా తెలుగు చిత్రసీమలోకి వచ్చారు. అయితే ఆ జోరు ఇప్పుడు కాస్తంత తగ్గింది. కానీ చిత్రంగా ఈ యేడాది శాండిల్ వుడ్ బ్యూటీ కృతీశెట్టి అత్యధిక అవకాశాలు అందుకుని, నయా హీరోయిన్స్ జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఓవర్ ఆల్ గా చూసినప్పుడు ఈ యేడాది పరభాష భామల ఎంట్రీ కూడా బాగానే వుంది. ‘ఉప్పెన’తో…
మన స్టార్ హీరోయిన్స్ సినిమాల్లోనే కాదు ఓటీటీలలోనూ దుమ్ము రేపటానికి సిద్ధం అయ్యారు. పలువురు తారలు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు. వారిలో కొందరు సక్సెస్ అయితే మరి కొందరు ఫెయిల్ అయ్యారు. ఇంకొందరు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. మన దక్షిణాది తారలను తీసుకుంటే సమంత, కాజల్, తమన్నా, శ్రుతిహాసన్, నిత్యామీనన్, ప్రియమణి, అమలాపాల్, పాయల్, ఇషా రెబ్బ, అషిమా వంటి తారలు వెబ్ ఎంట్రీ ఇచ్చారు. కాజల్ ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సీరీస్ లో నటించింది.…