Sankranthi: సంక్రాంతి వచ్చింది తుమ్మెద.. సరదాలు తెచ్చింది తుమ్మెద.. కొత్త ధాన్యాలతో కోడి పందేలతో ఊరే ఉప్పొంగుతోంది. ఇక సోషల్ మీడియా కూడా అచ్చ తెలుగు ఆడపడుచుల ఫొటోలతో కళకళలాడుతున్నాయి. అదేనండీ.. స్టార్ హీరోయిన్లు సంక్రాంతి పండుగ రోజు తెలుగుతనం ఉట్టిపడేలా హీరోయిన్లు చీరకట్టులో దర్శనమిస్తారు. మరి సోషల్ మీడియాలో అందమైన భామలు.. లేత మెరుపు తీగలు ఎలా ఉన్నారో మీరు ఓ లుక్ వెయ్యండి.