టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల రేసు రసవత్తరంగా మారింది. భాషతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ ‘దేవర’తో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తోంది. ‘దేవర’లో గ్లామర్‌కే పరిమితమైనా, రామ్ చరణ్ సినిమాతో తన నటనను నిరూపించుకోవాలని జాన్వీ ఆరాటపడుతోంది. అయితే, ఇప్పుడు జాన్వీ కి గట్టి పోటీనిస్తూ కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ రేసులోకి వచ్చింది. ఎన్టీఆర్ – ప్రశాంత్…
ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు. ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో ప్రతి సినిమా పరిక్షలాంటిదే. ఎందుకంటే కంటిన్యూగా రెండు ఫ్లాప్‌లు పడ్డయంటే దర్శకనిర్మాతలు వారిని పక్కప పెట్టేస్తారు. అదృష్టం.. ఫేమ్‌ని బటి అవకాశాలు వచ్చిన హిట్ దక్కకోతే మాత్రం కష్టం. ప్రజెంట్ ఇప్పుడు శ్రీ లీల, పూజా హెగ్డే అదే పరిస్థితిలో ఉన్నారు. టాలీవుడ్ గ్లామర్ డాల్స్ పూజా హెగ్డే, శ్రీలీలకు ప్రస్తుతం అవకాశాలకైతే కొదవ లేదు కానీ, బాక్సాఫీస్ దగ్గర సరైన…
బుల్లితెర మీద చిన్న చిన్న సీరియల్స్ తీసి.. అలా అలా బాలీవుడ్ పలు చిత్రాలో సైడ్ క్యారెక్టర్‌లు చేసి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది మృణాల్ ఠాకూర్. ప్రజంట్ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో సమానంగా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తెలుగులో ‘సీతారామం’ సినిమాలో సీతగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఆ సినిమా ఆమె కెరీర్‌ను కొత్త మలుపు తిప్పింది అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత…
‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కృతి శెట్టి, ఆ తర్వాత వరుస చిత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, దురదృష్టవశాత్తూ అందులోనే వరుసగా వచ్చిన ఫ్లాపులు ఆమె కెరీర్ గ్రాఫ్‌ను దెబ్బతీశాయి. తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు తగ్గడంతో, ఈ బ్యూటీ తమిళ సినిమాల వైపు దృష్టి సారించింది. కానీ, అక్కడ కూడా ఆమెకు ఇంకా సాలిడ్ బ్లాక్‌బస్టర్ దక్కలేదు. ముఖ్యంగా హీరో కార్తీతో కలిసి నటించిన ‘అన్నగారు వస్తారు’ చిత్రంపై కృతి శెట్టి…
Komali Prasad : ఈ మధ్య సినిమాల్లో లిప్ లాక్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎంతలా అంటే.. అది లేకుండా సినిమా కంప్లీట్ చేస్తే కుదరదు అన్నట్టు. ఈ లిప్ లాక్ గురించి మాట్లాడేందుకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన కామెంట్స్ చేస్తారు. తాజాగా నటి కోమలి ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు లిప్ లాక్ ఎందుకు ఇచ్చావ్ అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వల్లే అని కబర్లు చెబుతున్నారు.…
మలయాళంలో రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన లోక మూవీలో దుల్కర్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇందులో హీరోయిన్‌గా టాలీవుడ్ లో ఫెడౌట్ అయిన భామ కల్యాణి ప్రియదర్శన్‌ను తీసుకుని అదిరిపోయే హిట్ కొట్టాడు. తెలుగు మూవీ హలోతో వెండితెరకు పరిచయమైన కల్యాణి కొన్నేళ్లుగా తెలుగులో కనిపించలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత కొత్తలోక తో టాలీవుడ్ కు కమ్‌బ్యాక్ ఇచ్చింది. తెలుగులోను ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ మూవీ మరికొద్ది గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. ఈ సినిమాతో పవన్ కు మంచి హిట్ పడాలని కోరుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో ప్రియాంక అరుల్ మోహన్ గురించే చర్చ జరుగుతోంది. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కు చాలా ఏళ్ల తర్వాత భారీ హిట్ పడింది. ఆ సినిమాతోనే శృతిహాసన్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్…
Tamannah : స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఎంత వయసొచ్చినా సరే తన అందం మాత్రం ఇంచు కూడా తగ్గలేదని నిరూపించుకుంటూనే ఉంది. ఆ మధ్య విజయ్ వర్మతో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ.. మధ్యలోనే బ్రేకప్ చెప్పేయడంతో సినిమాలపై ఫోకస్ పెడుతోంది. చూస్తుంటే ఈ బ్యూటీ మళ్లీ లవ్ లో పడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ అమ్మడు ఈ నడుమ ఎక్కువగా ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతోంది. తాజాగా…
Rithika Nayak : తేజసజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాతోనే రితిక నాయక్ బాగా హైలెట్ అవుతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీ గనక హిట్ అయితే తన కెరీర్ మారిపోతుందనే నమ్మకంతో ఉంది ఈ హీరోయిన్. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి అంతా వెతుకుతున్నారు. ఈమె పుట్టి పెరిగింది ఢిల్లీలోనే. ఆ తర్వాత ముంబైలో చదువుకుంది. గ్రాడ్యుయేషన్ చేసిన ఈ బ్యూటీ.. ముంబైలో మోడలింగ్…
Shivani Nagaram : హీరోయిన్ శివానీ నగరం ఇప్పుడు వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేస్తున్న సినిమాలు మంచి హిట్లు కొడుతుండటంతో ఆమెకు అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి. తాజాగా ఆమె నటించిన లిటిల్ హార్ట్స్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. పక్కా హైదరాబాదీ అమ్మాయి అయిన ఈ బ్యూటీ.. మొదట్లో చిన్న పాత్రలు కూడా చేసింది. అప్పట్లో అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన జాతిరత్నాలు ఎంత పెద్ద…