రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి తెగ కష్టపడుతున్న సంగతి తెల్సిందే. ఇక దీనికునే విభిన్నమైన కథలను ఎంచుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక తాజాగా బాలీవుడ్ లో అమ్మడు నటిస్తున్న చిత్రాల్లో ఛత్రివాలి ఒకటి.. ఈ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ గా కనిపిస్తుంది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్‌ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.. మొదటిసారి ఈ పాత్ర చేస్తున్నప్పుడు అందరు ఇలాంటి పాత్ర చేయడానికి…
సౌత్ హీరోయిన్ సమంతకు చిత్ర పరిశ్రమలో స్నేహితులు ఎక్కువే.. నిత్యం ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక వారి పుట్టినరోజు వస్తే స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలుపుతుంది. తాజాగా ఆమె నందిని రెడ్డికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. చిత్రపరిశ్రమలో డైరెక్టర్ నందిని రెడ్డి, సమంత మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగర్ చిన్మయి, నందిని రెడ్డి, సామ్…
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. త్వరలోనే కోలుకొని ప్రేక్షకులముందుకు వస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న ఈ భామ తాజాగా ఒక ఫోటోను షేర్ చేసింది. దీంతో అభిమానులు ఆమెకు ఏమైంది అంటూ భయాందోళనలకు గురవుతున్నారు. వైరస్ ఇంపాక్ట్ అమ్మడిపై భారీగానే పడినట్లు కనిపిస్తోంది. చిక్కి శల్యమైపోయి కనిపించింది. నిజంచెప్పాలంటే టక్కున చూస్తే ఈమె శృతి హాసన్…