Home
Tollywood Controversy
Tollywood Controversy News
-
Allu Arjun : సంధ్య థియేటర్ కేసు విచారణలో ట్విస్ట్.. హాజరైన అల్లు అర్జున్
సంచలనం సృష్టించిన హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయన వ్యక్తిగతంగా కాకుండా ముంబై (బాంబే) నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ న్యాయస్థాన విచారణలో పాల్గొన్నారు. వాస్తవానికి ఈ కేసు విచారణకు సంబంధించి ఇవాళ నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ గతంలోనే కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే, ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న తన సినిమా… -
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్…ఇలా ఎవరి సమస్యలు వారికి ఉన్నాయని, వాటిని కూర్చుని చర్చించుకుని ఎవరికీ ఇబ్బందులు తలెత్తని రీతిలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, “నేను నిర్మాతను, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా కూడా సుదీర్ఘ అనుభవంతో చెబుతున్నాను. ఎగ్జిబిటర్స్ అయినా నిర్మాతలు అయినా కేవలం తమ సమస్యలు మాత్రమే… -
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
సోషల్ మీడియా సెలబ్రిటీ, నటి అషు రెడ్డి చుట్టూ ఇప్పుడు తీవ్రమైన వివాదం ముసురుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్ల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులు వసూలు చేయడమే కాకుండా.. ఇప్పుడు ప్రాణహాని తలపెడుతున్నారంటూ ధర్మేంద్ర అనే వ్యక్తి సీసీఎస్ (CCS) పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. వీరిద్దరి మధ్య పరిచయం అమెరికాలో ఉన్నత చదువుల సమయంలో మొదలైంది. 2018లోనే ప్రేమలో పడిన వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా, ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. అయితే,… -
Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!
‘దురంధర్ 2’ సినిమా పేరుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని పూనమ్ కౌర్ మరోసారి టార్గెట్ చేసింది. నిజానికి, చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఆమె టార్గెట్ చేస్తూ రెచ్చగొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో పాటు, రన్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘దురంధర్ 2’ సినిమా కూడా ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక… -
Parthiban: తెలుగు నాయుడ్ని అన్న పార్థిబన్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
ఇటీవల జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో విలక్షణ నటుడు పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒక నటుడిగా ఆయన ప్రతిభను అందరూ గౌరవిస్తారు, కానీ ఆయన ప్రదర్శిస్తున్న Double Standards మాత్రం విమర్శలకు దారితీస్తున్నాయి. తమిళనాడులో పా. రంజిత్ నేతృత్వంలో జరిగే వేదికలపై పార్తిబన్ తరచుగా కుల రహిత సమాజం గురించి, సమానత్వం గురించి మాట్లాడుతుంటారు. అభ్యుదయ భావజాలం ఉన్న వ్యక్తిగా అక్కడ తనని తాను ఆవిష్కరించుకుంటారు.… -
Chandrahas : హీరో చంద్రహాస్ పై డైరెక్టర్ ఫైర్.. ఆ బూతు పాటతో మాకేం సంబంధం?
ప్రముఖ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. అయితే ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో చంద్రహాస్ లైవ్‌లో పాడిన ఒక పాట ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలకు వేదికైంది. ఆ పాటలోని పదాలు అత్యంత అసభ్యకరంగా ఉండటంతో నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ వివాదం ముదరడంతో చిత్ర దర్శకుడు సంపత్ రుద్ర, నిర్మాతలు గెడా చందు, గాయత్రి చిన్ని మీడియా ముందుకు వచ్చి తమ వివరణ ఇచ్చారు. ఆ పాటలోని లిరిక్స్… -
Thammareddy : అమ్మయిలను లైంగికంగా వాడుకునేందుకే సినిమాలు చేస్తున్నారు.. చిరు మాటల పై తమ్మారెడ్డి బోల్డ్ స్టేట్మెంట్
ఇటివల ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ లేదని మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో వేధింపులు లేవని కొట్టిపారేయలేమని ఆయన స్పష్టం చేశారు. అంతే కాదు ఒకప్పుడు జమీందారులు, రాజులు కేవలం అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీసేవారని, ఆ పరిస్థితి ఇప్పటికీ కొందరిలో కొనసాగుతోందని ఆయన కుండబద్దలు కొట్టారు. Also Read : Aishwarya… -
Venu Swamy – Shivaji: నన్ను అయితే బతకనిచ్చేవాళ్లే కాదు.. శివాజీ కామెంట్స్‌పై వేణు స్వామి రియాక్షన్
టాలీవుడ్ నటుడు శివాజీ ఇటీవల మహిళల వస్త్రధారణ పై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై జ్యోతిష్యుడు వేణు స్వామి తనదైన శైలిలో స్పందించారు. ‘శివాజీ లాగా నేను మాట్లాడి ఉంటే ఈపాటికి నన్ను జైల్లో వేసేవారు, మీడియా ఛానల్స్ నన్ను ఊరూరా టార్గెట్ చేసేవి. అవసరమైతే ఐక్యరాజ్యసమితిని కూడా రంగంలోకి దించి నన్ను బతకనిచ్చేవారు కాదు’ అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను నాగచైతన్య-శోభితల నిశ్చితార్థం పై… -
Poonam Kaur :హీరోయిన్ కోసం భార్యను కోమాలోకి పంపాడు- డైరెక్టర్‌పై పూనమ్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎవరి గురించి అయినా ఎలాంటి బెరుకు లేకుండా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఇందులో భాగంగా తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని రేపుతున్నాయి. ఒక డైరెక్టర్ మరొక హీరోయిన్ మోజులో పడి, తన కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేశాడని పూనమ్ బయటపెట్టారు. ఆ డైరెక్టర్ కొట్టిన దెబ్బలకు ఆ మహిళ ఏకంగా వారం రోజుల… -
Poonam Kaur : పోసాని కారణంగా.. నా సర్వస్వం కోల్పోయా – పూనమ్ కౌర్ సెన్సేషనల్ కామెంట్స్.
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ఏదో ఓ వివాదంలో ఇరుకుంటూ అస్తమానం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం మరియు కెరీర్ నాశనం కావడానికి గల కారణాలను వివరిస్తూ కన్నీరు పెట్టుకుంది పూనమ్. అసలు ఏం జరిగింది అంటే.. Also Read : Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ ‘మన శంకర…
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!