ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానందట ఇలా ఉంది ప్రెజెంట్ టాలీవుడ్ పరిస్థితి. పాన్ వరల్డ్, పాన్ ఇండియా చిత్రాలంటూ పరుగులు పెడుతూ రూట్స్ మర్చిపోతుంది. అన్నింటిలోనూ యాక్షన్స్ నింపేస్తూ ఆడియన్స్ ముందు బిల్డప్ ఇస్తే బెడిసికొడుతుంది. యాక్షన్, అడ్వెంచర్సే అవసరం లేదు, లవ్ స్టోరీలు అంతకంటే వద్దు కంటెంట్ కమ్ కామెడీ ఉంటే చాలని క్లియర్ రిజల్ట్ ఇస్తున్నారు తెలుగు ఆడియన్స్. టాలీవుడ్ పాన్ ఇండియాను దాటి గ్లోబల్ స్థాయికి ఎదిగింది అన్నది ఎంత నిజమో మళ్లీ…