Home
Tollywood Comedian
Tollywood Comedian News
-
Mahesh Vitta : తినడానికి డబ్బులు లేకుంటే అలా చేసేవాడిని.. మహేశ్ విట్టా ఎమోషనల్
Mahesh Vitta : కమెడియన్ మహేశ్ విట్టా ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు. అప్పట్లో వరుసగా సినిమాలు చేశాడు. ఫన్ బకెట్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత బిగ్ బాస్ లో అలరించాడు. దాని తర్వాత మళ్లీ పెద్దగా హైలెట్ కాలేకపోయాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో తన లైఫ్ లో పడ్డ కష్టాలను వివరించాడు. నేను కాలేజీ అయిపోగానే ఇండస్ట్రీకి వెళ్తానన్ని చెప్పా. ఎంసీఏ చేసిన తర్వాత కొన్ని రోజులు… -
Little Hearts Jai Krishna : టాలీవుడ్ కు కొత్త కమెడియన్ వచ్చాడోచ్..
Little Hearts Jai Krishna : అవును.. టాలీవుడ్ కు కొత్త కమెడియన్ వచ్చాడు. తన మీమ్స్, రీల్స్ టైమింగ్స్ ను సినిమాల్లో చూపిస్తూ దుమ్ము లేపాడు. అతనెవరో కాదు లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోతో సమానంగా ఆకట్టుకున్న జై కృష్ణ. డైరెక్టర్ బుచ్చిబాబు తీసిన ఉప్పెన మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో హీరో పక్కన చాలా సీన్లలో కనిపించాడు. ఆ మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత అతనికి చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు.… -
Suman Shetty : ఆ డైరెక్టర్ మాట వల్ల కోటీశ్వరుడు అయిన సుమన్ శెట్టి..
Suman Shetty : కమెడియన్ సుమన్ శెట్టి అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయట్లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ సీజన్-9లో పాల్గొన్నాడు. తన ఇన్నోసెంట్ పర్ఫార్మెన్స్ తో అందరి మనసులు దోచేస్తున్నాడు. అయితే సుమన్ శెట్టి హౌస్ లో తాను ఇల్లు కొనుక్కోవడం వెనకాల ఉన్న రీజన్ చెప్పాడు. సుమన్ శెట్టికి ఎక్కువగా సినిమాల్లో అవకాశాలు ఇచ్చింది డైరెక్టర్ తేజ. సుమన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా తేజనే.… -
Venkaiah Naidu : బ్రహ్మానందం కనిపిస్తేనే నవ్వొస్తుంది.. ఆత్మకథ పుస్తకం ఆవిష్కరించిన వెంకయ్య..
Venkaiah Naidu : స్క్రీన్ మీద బ్రహ్మానందం కనిపిస్తేనే ప్రేక్షకులకు నవ్వొస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బ్రహ్మానందం హిందీ, ఇంగ్లిష్ లో ME and मैं పేరుతో తన ఆత్మకథను రాశారు. ఈ పుస్తకాన్ని నేడు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. బ్రహ్మానందం సినిమాల్లో ఎనలేని పేరును సంపాదించుకున్నారు. ఆయన జీవిత చరిత్రను హిందీ, ఇంగ్లిష్ లో తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. బ్రహ్మానందం ఇప్పటికే 1200… -
Mahesh Vitta : తండ్రి అయిన పాపులర్ కమెడియన్..
Mahesh Vitta : టాలీవుడ్ కమెడియన్ తండ్రి అయ్యాడు. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్టు పెట్టాడు. అతను ఎవరో కాదు మహేవ్ విట్టా. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్ లో మొదట్లో కామెడీ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి మంచి గుర్తింపు పొందాడు. అక్కడి నుంచి వరుసగా షోలు చేశాడు. మరోసారి బిగ్ బాస్ లో కనిపించాడు. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని… -
Jaya Prakash Reddy: ఈ టాలీవుడ్ కమెడియన్ ఎంత దారుణంగా మృతి చెందాడో తెలుసా..?
Jaya Prakash Reddy: టాలీవుడ్ కమెడియన్స్ లో చెప్పుకోదగ్గ నటుడు జయప్రకాశ్ రెడ్డి. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో మంచి సినిమాలలో నటించి మెప్పించారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. -
Jabardasth: ‘అదిరే అభి’కి ప్రమాదం.. చేతికి 15 కుట్లు
ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అభినవ్ కృష్ణ.. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన అభి ఆ తర్వాత బుల్లితెరపై డాన్స్ షో లో పాల్గొని విన్నర్ గా నిలిచాడు. ఇక జబర్దస్త్ కామెడీ షో తో అదిరే అభి గా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం ఒక పక్క బుల్లితెరపై వినోదాన్ని పంచుతూనే మరోపక్క చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక తాజాగా అభి నటిస్తున్న… -
Babu Mohan: ఆ బాధను తట్టుకోలేక చనిపోదామనుకున్నా..
టాలీవుడ్ లో బెస్ట్ కమెడియన్స్ లిస్ట్ తీస్తే టాప్ 5 లో వినిపించే పేరు బాబు మోహన్. ఆయన పలికించే హావభావాలు.. నవ్వించే తీరు ప్రేక్షకులకు పొట్టచెక్కలవ్వాల్సిందే. కమెడియన్ గా, కొన్ని సినిమాలో హీరోగా, ఆ తరువాత రాజకీయ నాయకుడిగా బాబు మోహన్ ప్రస్థానం అందరికి తెలిసిందే. అయితే ఆయన జీవితంలో విషాదం కూడా అందరికి తెలిసిందే. ఒక్కగానొక్క కొడుకును రోడ్డుప్రమాదంలో పోగొట్టుకొని ఒంటరివాడిగా మిగిలినప్పుడు ఆయన పడిన భాధను వర్ణించడం కష్టమనే చెప్పాలి. తాజాగా ఒక… -
RajaBabu: నవ్వుకు చిరునామా… రాజబాబు!
రాజబాబు – ఈ నాలుగక్షరాలు పేరు ఒకప్పుడు తెలుగు సినిమాకు ఓ కమర్షియల్ ఎలిమెంట్! ప్రేక్షకులకు నవ్వులు పంచే యంత్రం. “నవ్వు నలభై విధాల గ్రేటు” అన్నది రాజబాబు చెప్పిన మంత్రం. తన నవ్వుల పువ్వులతో తెలుగువారికి హాస్యసుగంధాలు అందించారు రాజబాబు. తెరపై కనిపించగానే ప్రేక్షకుల పెదాలు నవ్వడానికి విచ్చుకొనేవి. ఇక ఆయన మెలికలు తిరిగే హాస్యాభినయం జనానికి కితకితలు పెట్టేది. నాటి టాప్ స్టార్స్ కు సమానంగా పారితోషికం పుచ్చుకున్న స్టార్ కమెడియన్ గానూ రాజబాబు… -
నెటిజన్స్ ని ఫూల్స్ ని చేశా .. అది జోక్- రాహుల్ రామకృష్ణ
అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ గా మారిపోయాడు రాహుల్ రామకృష్ణ. ఈ సినిమా తరువాత రాహుల్ వెనుతిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న రాహుల్ సడెన్ గా ఈ రోజు ఉదయం సినిమాలు నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. “2022 నా చివరిది.. ఇకపై సినిమాలు చేయను” అని ట్వీట్ చేశాడు. దీంతో రాహుల్ కి ఏమైంది.. ఎందుకు సినిమాలను ఆపేస్తున్నాడు అంటూ నెటిజన్స్,…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
-
Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
-
Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!