టాలీవుడ్ లక్కీ చార్మ్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. గత ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి పండగ విన్నర్‌గా నిలిచేందుకు సిద్ధమయ్యారు. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మీనాక్షి తన పెళ్లి, కాబోయే భర్త గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు కాబోయే వాడు నటుడు, డాక్టర్ లేదా మిస్టర్…
రెబల్ స్టార్ ప్రభాస్, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందనే దీనిపై నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే రీసెంట్‌గా ప్రభాస్ కాస్త సన్నబడి, మీసకట్టుతో కనిపించిన లుక్ చూసి అభిమానులు ఇదే ఫైనల్ అంటున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఫ్యాన్స్‌కు అసలైన షాక్ ఇంకా ముందే ఉందట.…
ఈ మధ్య కాలంలో కుర్రాళ్ల ఫేవరెట్ క్రష్ ఎవరంటే అందరూ చెప్పే పేరు మమితా బైజు. ‘ప్రేమలు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ మలయాళ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. అయితే క్రేజ్‌తో పాటు అమ్మడికి లవ్ ప్రపోజల్స్ కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయట. తాజాగా వీటిపై స్పందించిన మమితా.. తన పర్సనల్ విషయాల గురించి కొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లు పంచుకుంది. Also Read : Samantha Marriage: 3 రోజులకే…
Balakrishna – Gopichand : ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ఏంటనేది టాలీవుడ్‌లో ఎప్పటినుంచో చర్చనీయాంశమే. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు గోపీచంద్ మలినేని నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ సినీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య పరిస్థితుల…
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఏ స్టేజ్ ఎక్కినా సరే ఏదో ఒక కామెంట్ చేసి అటెన్షన్ లోకి వచ్చేస్తాడు. అది ఆయన స్పెషాలిటీ కాబోలు. ఇక తాజాగా తన రూమర్డ్ ప్రియురాలి రష్మిక మందన్నా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ మంచి మంచి హిట్ అయింది. దీంతో మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూశాక తన మనసు మారిపోయిందని తెలిపాడు. లైఫ్…
Raviteja : మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నా, ఫలితాలు మాత్రం ఆశించినంతగా రావడం లేదు. గత కొన్నేళ్లుగా ఆయన చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న తాజా మూవీ “భర్త మహాశయులకు విజ్ఞప్తి”, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్, డైలాగ్స్ చూసి ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రాబోతోందని…
కెరీర్ మొదటి నుంచి రవితేజ మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ వచ్చాడు. ఇప్పుడు రవితేజ మరో మల్టీస్టారర్ సినిమాలో భాగం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి, రవితేజ హీరోగా హిట్ కొట్టి చాలా కాలమైంది. సరైన సాలిడ్ ప్రాజెక్టు కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో, బెజవాడ ప్రసన్నకుమార్ రాసిన ఒక కథ రవితేజకి బాగా నచ్చినట్లుగా తెలుస్తోంది. Also Read:Nayanthara : చేతిలో 9 సినిమాలు.. ఆల్ టైమ్ రికార్డ్! ఇక ఈ సినిమాలో మరో…
Tollywood Upcoming Movies: సినిమా మీద హైప్ క్రియేట్ చేయాలంటే అంత ఆషామాషి విషయం కాదు. ప్రమోషన్ కంటెంట్ పాత ఫార్ములా. టీజర్లు, పోస్టర్లు, పాటలు, ఇంటర్వ్యూలు… ఇలా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ని ఎంగేజ్ చేస్తేనే బజ్ పెరుగుతుందని అందరూ నమ్మేవారు. కానీ, ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఈ జనరేషన్‌లోని స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లు మాత్రం “నో అప్‌డేట్ – మోర్ హైప్” అనే కొత్త ఫార్ములాతో వెళ్తున్నారు. JC Prabhakar Reddy: ఇదే…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క రాజకీయాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, నిజానికి ఆయన ఒప్పుకున్న సినిమాలు మాత్రమే పూర్తి చేస్తాడని అనుకున్నారు. అందులో భాగంగా ముందు హరి హర వీరమల్లు, తర్వాత ఓజి, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాల షూటింగ్స్ ఆయన పూర్తి చేశారు. ఇక సినిమాలకు బ్రేక్ తీసుకుంటారు అని అనుకుంటున్న సమయంలోనే ఆయన దిల్ రాజుకి డేట్స్ ఇచ్చారనే వార్త…
టాలీవుడ్‌లో బాల నటుడిగా ఎన్నో చిత్రాలో నటించిన తేజ సజ్జ.. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇరగదీస్తున్నాడు. ‘హను మాన్’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆయనపై అంచనాలు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు ఆయన నటిస్తున్న “మిరాయ్” సినిమాపై భారీ హైప్ నెలకొంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కూడా సూపర్ హీరో జానర్లో ఉండబోతోందని సమాచారం. దీంతో తేజ సజ్జ క్రమంగా తెలుగు ప్రేక్షకులకి నెక్స్ట్ జనరేషన్ సూపర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అయితే…