Raviteja : ఏంటి.. రవితేజ రెమ్యనరేషన్ తీసుకోకుండా మూవీ చేస్తున్నాడా..?
- ఈ మధ్య వరుస ప్లాపులు
- రవితేజ సంచలన నిర్ణయం
- హిట్ అయితే అలా చేస్తాడంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raviteja : మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నా, ఫలితాలు మాత్రం ఆశించినంతగా రావడం లేదు. గత కొన్నేళ్లుగా ఆయన చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న తాజా మూవీ “భర్త మహాశయులకు విజ్ఞప్తి”, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్, డైలాగ్స్ చూసి ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రాబోతోందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర రూమర్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. రవితేజ ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండానే నటిస్తున్నాడట.
Read Also : Raviteja : ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. రవితేజ కొత్త మూవీ గ్లింప్స్ చూశారా..?
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
సినిమా ఫలితాలు నిర్మాతలపై భారం కాకూడదనే ఉద్దేశంతో రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నాడని పోస్టులు పెడుతున్నారు. సినిమా సక్సెస్ అయితే తరువాత ప్రాఫిట్ షేర్ ఏమైనా తీసుకుంటాడని.. లేదంటే ఏదీ తీసుకోవడని అందులో మీనింగ్. అయితే ఈ విషయంపై రవితేజ లేదా చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కానీ రెమ్యునరేషన్ తీసుకోకుండా రవితేజ ఇప్పటి వరకు సినిమాలు చేసిన దాఖలాలు లేవు. ఈ సినిమాకు ఆల్రెడీ అడ్వాన్స్ రూపంలో కొంత తీసుకున్నట్టు అయితే అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది.
Read Also : OG : ఆ విషయంలో ఓజీ డైరెక్టర్ గ్రేట్.. పరుచూరి కామెంట్
తాజావార్తలు
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!