ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినిమా పెద్దలు భేటీ కానున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సీఎంఓ నుంచి సినీ సమస్యలపై చర్చించడానికి సినీ పెద్దలకు ఆహ్వానం అందింది. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రతినిధి బృందం సెప్టెంబర్ మొదటి వారంలో సీఎంతో సమావేశం కానున్నారని వార్తలు వచ్చాయి. అయితే నిన్నటి నుంచి ఈ సమావేశం వాయిదా పడిందని, సీఎం జగన్ ఫ్యామిలీతో కలిసి హాలిడేలో ఉండడమే దీనికి కారణమని అన్నారు. కానీ తాజా…