One Man Two Jobs: ఒక ఉద్యోగి రెండు సంస్థల్లో పనిచేయటం సరికాదని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ పేర్కొన్నారు. అది మోసంతో సమానమని అభిప్రాయపడ్డారు. మూన్‌లైటింగ్‌గా పేర్కొనే ఈ పథకానికి ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే.
IRCTC Fund raising: ఇండియన్ రైల్వేస్‌కి టికెట్ బుకింగ్ సర్వీస్ అందిస్తున్న ఐఆర్‌సీటీసీ.. ప్రయాణికుల సమాచారంతో వెయ్యి కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కన్సల్టెంట్‌ని ఎంపిక చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీలతో నిర్వహించే
'Aha' Decision: తెలుగు, తమిళ కంటెంట్ ప్రొవైడర్ అయిన 'ఆహా' ఓటీటీ.. ఆదాయం కోసం నెట్‌ఫ్లిక్స్ బాటలో పయనిస్తోంది. చిన్న పట్టణాల నుంచి కూడా సబ్‌స్క్రైబర్లను ఆకర్షించడంతోపాటు యాడ్స్‌తో కూడిన వీడియోలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హైబ్రిడ్ మోడల్‌కి మారుతోంది.
Mahatma Gandhi NREGS: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జులై నెలలో వర్క్ జనరేషన్ 50 శాతం పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మరియు వ్యవసాయేతర కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతుండటంతో కార్మికులు వాటి ద్వారా ఉపాధి పొందుతున్నారు.
* 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 7 గంటలకు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా రేడియోతోపాటు దూరదర్శన్‌లో ఆమె ప్రసంగం ప్రసారం కానుంది. * విశాఖలో నేటి నుంచి ఈనెల 30 వరకు అగ్నివీర్‌ల నియామకానికి రంగం సిద్ధం.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిక్రూట్ మెంట్.. ఆన్ లైన్‌లో తొలిరోజే రిక్రూట్ మెంట్ కోసం అడ్మిట్ కార్డులు.. రాత్రే మున్సిపల్ స్టేడియానికి చేరుకున్న యువకులు.. స్టేడియం పరిసరాల్లోనే బస…
What’s Today: * శ్రీహరికోట: నేడు నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగం.. షార్ నుంచి ఉదయం 9:18 గంటలకు ప్రయోగించనున్న శాస్త్రవేత్తలు.. కక్ష్యలోకి చేరనున్న మైక్రోశాట్-2ఏ, ఆజాదీ శాట్ * ఢిల్లీలో నేడు నీతి ఆయోగ్ సమావేశం.. హాజరుకానున్న ఏపీ సీఎం జగన్.. సమావేశాన్ని బహిష్కరించిన తెలంగాణ సీఎం కేసీఆర్ * తిరుమల: ఇవాళ శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ.. రేపటి నుంచి మూడు రోజులు పాటు పవిత్రోత్సవాలు.. రేపటి నుంచి మూడు రోజులు పాటు…
Record Level Car Sales: జులై నెలలో 3 లక్షల 42 వేల 326 కార్లు అమ్ముడుపోయాయి. ఒక నెలలో ఇన్ని కార్ల విక్రయాలు జరగటం ఇదే మొదటిసారి. ద్రవ్యోల్బణం మరియు వడ్డీ రేట్లు పెరగనున్నాయనే ఆందోళన నేపథ్యంలో కూడా ఇలా రికార్డ్ స్థాయి ఫలితాలు వెలువడటం విశేషమే.