India's Good News to World: ప్రపంచంలోనే ఎక్కువ చక్కెరను ఉత్పత్తి చేస్తున్న మన దేశం వచ్చే సీజన్ నుంచి అంటే ఈ ఏడాది అక్టోబర్ నుంచి రెండు విడతల్లో విదేశాలకు ఎగుమతులు చేయనుంది. ఇటు రైతులు.. అటు వినియోగదారులు.. ఇద్దరి ప్రయోజనాలనూ బ్యాలెన్స్ చేస్తూ ఎవరికీ చేదు అనుభవం ఎదురుకాకుండా ముందుచూపుతో వ్యవహరించనుంది. షుగర్ ఎక్స్‌పోర్ట్‌లపై ప్రస్తుత సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సప్లై తగ్గి ధరలు పెరిగాయి.
Startups Achieved Unicorn Status: ఇండియన్ యూనికార్న్ క్లబ్‌లో ఈ ఏడాది కొత్తగా 20 స్టార్టప్‌లు చేరాయి. దీంతో ఇండియన్ యూనికార్న్‌ల మొత్తం సంఖ్య 106కి పెరిగింది. వీటన్నింటి అంచనా విలువ 343 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇందులో 94 బిలియన్ డాలర్ల ఫండింగ్‌ని ఈ స్టార్టప్‌లు బయటి సంస్థల నుంచి రైజ్ చేయటం విశేషం.
What’s Today: • ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ • విశాఖలో నేడు మంత్రి మేరుగు నాగార్జున పర్యటన.. మధురవాడలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని సందర్శించనున్న మంత్రి నాగార్జున • విజయవాడ: నేడు 58వ డివిజన్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు • పల్నాడు జిల్లా: నేడు నాదెండ్ల మండలం సాతులూరులో గడపగడపకు మన ప్రభుత్వ…
What’s Today: • నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన.. పార్లే సంస్థ, ఏపీ మధ్య బీచ్ క్లీనింగ్, రీ సైక్లింగ్ ప్లాస్టిక్ వినియోగంపై ఎంవోయూ కుదర్చుకోనున్న జగన్.. అనంతరం ఏయూ కాన్వకేషన్ సెంటర్‌కు వెళ్లి మైక్రోసాఫ్ట్ పట్టాల పంపిణీలో పాల్గొననున్న సీఎం జగన్ • నేడు కుప్పంలో చంద్రబాబు మూడోరోజు పర్యటన.. ఆర్ అండ్ బి బంగ్లాలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న చంద్రబాబు • నేడు రాజమండ్రిలో మంత్రి రోజా పర్యటన..…
What’s Today: • ప్రకాశం జిల్లా చీమకుర్తిలో నేడు సీఎం జగన్ పర్యటన.. చీమకుర్తిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించనున్న సీఎం జగన్.. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్న సీఎం జగన్ • తిరుమల: ఈరోజు ఉదయం 10 గంటలకు లక్కీడిప్ ద్వారా ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ • నేడు గుంటూరు రూరల్ మండలం దాసు పాలెంలో గడపగడపకు…
IT Slow Growth: మన దేశం చేస్తున్న ఏకైక అతిపెద్ద ఎగుమతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సర్వీసులు. విదేశీ మారకానికి కూడా ఇదే కీలకమైన సోర్స్. కానీ ఐటీ ఇండస్ట్రీ ఈ మధ్య ఆశించిన ఫలితాలను సాధించలేకపోతోంది. దీంతో ఆదాయం క్రమంగా తగ్గిపోతోంది.
What’s Today Updates: • నేడు కృష్ణా నది యాజమాన్య బోర్డు కమిటీల సమావేశం.. వరద నీటి వినియోగంపై చర్చించనున్న కమిటీలు • హైదరాబాద్: నేడు చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ • గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ • కర్నూలు: నేడు ఎస్టీబీసీ కళాశాలలో జాబ్ మేళా • తూర్పుగోదావరి: నేడు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్.. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని…