What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
What’s Today:
• ప్రకాశం జిల్లా చీమకుర్తిలో నేడు సీఎం జగన్ పర్యటన.. చీమకుర్తిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించనున్న సీఎం జగన్.. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్న సీఎం జగన్
• తిరుమల: ఈరోజు ఉదయం 10 గంటలకు లక్కీడిప్ ద్వారా ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ
• నేడు గుంటూరు రూరల్ మండలం దాసు పాలెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న వైసీపీ ఎమ్మెల్యే సుచరిత
• ప్రకాశం: యర్రగొండపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్
• నేడు ఎమ్మెల్సీ అనంత్‌బాబు రెగ్యులర్ బెయిల్‌పై రాజమండ్రి కోర్టులో విచారణ
• నేడు హైదరాబాద్ రానున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్
• నేడు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన బాసర ట్రిపుల్ ఐటీ ఎస్‌జీసీ
• ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతల నిరసన దీక్షలు.. అక్రమ అరెస్టులు, దాడులు, నిర్బంధాలపై నిరసన దీక్షలు.. కరీంనగర్‌లోని తన నివాసంలో దీక్ష చేయనున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్
• నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. మెదక్ జిల్లాలోని పిల్లికొట్టాల గ్రామంలో 564 డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న మంత్రి హరీష్‌రావు
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!