What’s Today Updates:
• నేడు కృష్ణా నది యాజమాన్య బోర్డు కమిటీల సమావేశం.. వరద నీటి వినియోగంపై చర్చించనున్న కమిటీలు
• హైదరాబాద్: నేడు చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
• గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్
• కర్నూలు: నేడు ఎస్టీబీసీ కళాశాలలో జాబ్ మేళా
• తూర్పుగోదావరి: నేడు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్.. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బంద్‌కు పిలుపునిచ్చిన పలు విద్యార్థి సంఘాలు
• ప్రకాశం: చీమకుర్తిలో సీఎం వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్న కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికా గార్గ్
• నేడు ఒంగోలు లాయర్ పేటలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి