Home
Today Horoscope
Today Horoscope News
-
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, వ్యాపారంలో డబ్బే డబ్బు!
మేష రాశి వారికి ఈరోజు కలిసి రానుంది. నేడు ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతుంటాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో వృత్తి పరంగా, వ్యాపార పరంగా మంచి లాభాలు వస్తాయి. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం గాయత్రి అమ్మవారు. అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో పూజిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల దిన ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈరోజు మీకు ఎలా ఉండబోతోంది?
మేష రాశి వారు నేడు నిరుద్యోగ సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వీరికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి అన్ని పనుల్లో అనుకూలత ఉంటుంది కానీ అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. మిధున రాశి వారు బంధుమిత్రులను కలుసుకుంటారు, శుభ కార్యాలపై చర్చలు జరుపుతారు. అయితే వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి వారు నేడు శుభ కార్యాలకు ప్రణాళికలు వేసుకుంటారు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసర. సింహ… -
Tuesday Horoscope: మంగళవారం రాశిఫలాలు.. ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Tuesday Horoscope: కొత్త రోజు, కొత్త అవకాశాలు! ఈరోజు మీ నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? వృత్తి, వ్యాపార, మరియు వ్యక్తిగత జీవితంలో మీరు ఎదుర్కోబోయే సవాళ్లు ఏమిటి? మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక స్థితిగతులు, చేపట్టవలసిన పరిహారాలు ఇంకా ఈరోజు మీకు అనుకూలించే దైవం గురించిన పూర్తి వివరాలు కింద వీడియోలో తెలుపబడ్డాయి. అవేంటో ఒకసారి చూసేయండి. Vijayawada: మరో ప్రైవేట్ బస్సులో మంటలు.. డ్రైవర్ చాకచక్యంతో 35 మంది… -
Daily Horoscope: సోమవారం రాశి ఫలాలు.. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త సుమీ!
మిథున రాశి వారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారిక విషయాలు మందకోడిగా జరుగుతుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే. కొన్ని రకాల ప్రారంభోత్సవాలు అవరోధాలతో ఇబ్బందులు పడుతుంటాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ అమరేశ్వర స్వామివారు. రుద్ర కవచంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
మేష రాశి వారికి ఈరోజు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. వ్యాపార కార్యక్రమాల్లో విశేష లాభాలను పొందుతుంటారు. మంచి వారితో స్నేహ పరిచయాలు కలిసివస్తాయి. సుఖమయ, సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సిద్ధివినాయక స్వామి వారు. గణపతి స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించి.. నివేదన చేయండి. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారికి సంబందించిన దిన ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. పండగ పూట ఆ రాశి వారికి అన్ని అనుకూలమే!
శ్రీరామనవమి పండగ పూట కుంభ రాశి వారికి అన్ని కలిసి రానున్నాయి. ఈరోజు కీర్తి ప్రతిష్టతలు కలిసివస్తాయి. గౌరవ మర్యాదలతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యులను కలుసుంటారు. ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీమన్నారాయుడు. శ్రీరామరక్ష స్తోత్రంను పారాయణం చేయడం మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఈరోజు అన్ని కష్టాలే!
కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని ప్రతికూలతలే ఎదురుకానున్నాయి. కుటుంబ పరిస్థితులు కొంత చికాకులు కలగజేస్తుంటాయి. వృత్తి పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పలు రకాల విమర్శలు కూడా వస్తుంటాయి. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం మహా గణపతి స్వామి వారు. లక్ష్మి గణపతి స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. మిగతా రాశుల వారి దిన ఫలాలు కింది వీడియోలో అందించబడ్డాయి. -
Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు!
ధనస్సు రాశి వారికి ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నాయి. ప్రయాణాల్లో వ్యయప్రయాసాలను ఎదుర్కొంటారు. ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు. ఆర్థిక నష్టం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో అనారోగ్య భావనలు పెరుగుతుంటాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు ధనస్సు రాశి వారికి అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. ధైర్యలక్ష్మి పూజను నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉండనున్నాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలను ప్రసిద్ధ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు… -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆస్తుల విషయంలో జాగ్రత్త!
కర్కాటక రాశి వారు స్థిరాస్తులకు సంబంధిచినటువంటి అంశాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అంచనాలు తారుమారు అవుతుంటాయి. స్నేహితులు, బంధువులతో కీలక విషయాల్లో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. భక్తి సంబంధమైన కార్యక్రమాల్లో ఆలోచనలు పెంచుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీరాముడు. శ్రీరాముని జయమంత్రం పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Today Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి ధనయోగం పక్కా!
మేష, సింహ రాశుల వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మేష రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కలిసి వస్తుంటుంది. మేష రాశి వారికి నేడు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. స్వామి వారికి తులసి అర్చన నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సింహ రాశి వారికి అన్ని కలిసి రానున్నాయి. ఈ రెండు రాశుల వారికి నేడు ధనయోగం ఉంటుంది. కింది వీడియోలో మిగతా…
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!