Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు.. అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wednesday Horoscope July 29 2026: వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. నూతన పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆరాధిస్తూ దక్షిణామూర్తి దండకాన్ని పారాయణం చేయాలి. తుల రాశి వారు పలు కార్యక్రమాలను నిశ్చయించుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. మనోధైర్యంతో చేపట్టిన పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికారిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతారు. శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్ గురువు గారిని స్మరిస్తూ యతిపంచకము స్తోత్రాన్ని పారాయణం చేయాలి.
కుంభ రాశి వారికి నిర్మాణ సంబంధిత కార్యక్రమాల్లో అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల సమయంలో అప్రమత్తత అవసరం. నూతన ఆశయాలు కలుగుతాయి, లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమిస్తారు. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. వీరు శ్రీ ఆదిశంకరాచార్య స్వామిని ఆరాధిస్తూ సప్త చిరంజీవి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి (29 జూలై) దినఫలాలను అందించారు. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
తాజావార్తలు
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?