Friday Horoscope: శ్రావణ శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Friday Horoscope August 21 2026: వృషభ రాశి వారి కుటుంబంలో ఆనందదాయక వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో విశేషంగా కలిసివస్తుంది. అయితే ఆర్థిక, ఆస్తుల విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ భూదేవి అమ్మవారు. అష్టలక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మిథున రాశి వారు కుటుంబ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. ఉద్యోగ రీత్యా పలు సమావేశాలు ఉండే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉండి పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. షేర్లు, పెట్టుబడుల్లో మాత్రం జాగ్రత్త అవసరం. మీరు సౌభాగ్య లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం మంచిది.
కుంభ రాశి వారికి మంచి ఆలోచనలు కలిసివస్తాయి. నైపుణ్యానికి తగిన బాధ్యతలు లభిస్తాయి. స్నేహితులతో ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. సృజనాత్మకతతో విజయాలు సాధిస్తారు. మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించి చక్కెర పొంగలి నివేదించడం మంచిది. భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 21 ఆగస్టు 2026 దిన ఫలాలు అందించారు. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!