Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి భోగభాగ్యాలు, పండగే ఇవాళ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thursday Horoscope August 20 2026: ధనస్సు రాశి వారికి నేడు అన్ని కలిసిరానున్నాయి. ఈరోజు భోగభాగ్యాలు కలిసివస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మంచి పురోగతి సాధిస్తారు. కీలక విషయాల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తుల సహకారం తీసుకోవడం శ్రేయస్కరం. వృత్తి, వ్యాపారంలో కలిసివస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీ కృష్ణాష్టక పారాయణం చేయడం మంచిది. కుంభ రాశి వారికి వృత్తిపరమైన, సాంకేతిక రంగాల్లో పురోగతి ఉంటుంది. నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది. విష్ణువు షట్పతి స్తోత్ర పారాయణం చేయడం మంచిది.
మీన రాశి వారు ఈరోజు దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. దూరప్రాంత స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వైద్య, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నేడు మీకు అనుకూలించే దైవం.. శ్రీ రాఘవేంద్ర స్వామి వారు. శ్రీ రాఘవేంద్ర స్వామి స్తోత్ర పారాయణం చేయడం మంచిది. భక్తి టీవీలో ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి (20 ఆగస్టు 2026) దిన ఫలాలు అందించారు. కింది వీడియోలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలాలు, అనుకూలించే దైవాలు, పారాయణ చేయవలసిన స్తోత్రాలు ఉన్నాయి.
Also Read
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!