Gold Rates Raised for the third day in a row: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్. మొన్నటి వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. బుధవారం (మే 29) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి.. రూ. 67,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి..…
Gold Prices Raise for the second day in a row: బంగారం కొనుగోలు దారులకు షాకింగ్ న్యూస్. గత వారం రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండోరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం (మే 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరగ్గా.. 24 క్యారెట్లపై రూ.220 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850గా…
Gold Rate Today in Hyderabad on 27th May 2024: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్. గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. నేడు భారీగా పెరిగాయి. సోమవారం (మే 27) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,650గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,710 వద్ద కొనసాగుతోంది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరగ్గా.. 24 క్యారెట్లపై…
Gold Rate Today in Hyderabad on 2024 May 25: మగువలకు గుడ్‌న్యూస్. బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులు భారీగా తగ్గిన పసిడి ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. శనివారం (మే 25) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,440 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో…
Gold Rate Drops Rs 1900 in 2 Days in Hyderabad: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. వరుసగా రెండో రోజు పసిడి ధరలు భారీగా తగ్గాయి. నిన్న 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.1000 తగ్గగా.. నేడు రూ.900 తగ్గింది. దాంతో ఈ రెండు రోజుల్లో తులం బంగారంపై రూ.1900 తగ్గింది. శుక్రవారం (మే 23) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర…
Gold Rate Drops Rs 1000 Today in Hyderabad: ఇటీవలి కాలంలో బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా రూ.75 వేల మార్క్‌కి చేరుకుంది. అయితే పెరుగుతూ పోయిన పసిడి ధరలు.. ఇటీవలి రోజుల్లో దిగొస్తున్నాయి. గత మూడు రోజులుగా స్వల్పంగా తగిన గోల్డ్ రేట్స్.. నేడు భారీగా తగ్గాయి. తులం బంగారంపై ఏకంగా రూ.1000 తగ్గింది. గురువారం (మే 23) బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22…
నేడు కాకినాడ జిల్లాలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర. సాయంత్రం అచ్చంపేట జంక్షన్‌లో బహిరంగ సభ. బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్. తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,790 లుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,640 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.89,900 లుగా ఉంది. నేటి నుంచి 24 వరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.…
నేడు సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్. ఉదయం 9 గంటలకు నారాయణపురం నుంచి ప్రారంభం. గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ దగ్గర సభ. మధ్యాహ్నం 3.30 కి సీఎం జగన్ బహిరంగ సభ. పిప్పర, పెరవలి, సిద్దాంతం క్రాస్ మీదుగా ఈతకోటకు చేరుకోనున్న సీఎం జగన్. నేడు బీహార్‌లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం. గయా గాంధీ మైదాన్‌లో ప్రధాని మోడీ బహిరంగ సభ. పూర్నియాలో ప్రధాని మోడీ ర్యాలీ, బహిరంగ సభ. నేడు…
నేడు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు విరామం. నేడు నెల్లూరులోని ముఖ్యనేతలతో జగన్ సమావేశం. నెల్లూరు చింతరెడ్డిపాలెం దగ్గర సీఎం జగన్ బస. తెలంగాణలో నేడు బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ల ముందు రైతు సత్యాగ్రహ దీక్షలు. కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతాంగం పేరుతో దీక్షలు. రూ.15వేల భరోసా, రైతు కూలీలకు రూ.12వేలు ఇవ్వాలని డిమాండ్. క్వింటాల్ వడ్లకు…