Today Gold Rate: వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rates Raised for the third day in a row: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్. మొన్నటి వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. బుధవారం (మే 29) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి.. రూ. 67,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి.. రూ. 73,200 వద్ద కొనసాగుతోంది. ఈ మూడు రోజుల్లో 22 క్యారెట్లపై వరుసగా రూ. 250, 200, 250 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
హైదరాబాద్లో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,200గా నమోదైంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,250గా కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,350గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,200గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.67,100 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,200గా ఉంది.
Also Read
Also Read: Team India: న్యూయార్క్‌లో భారత్.. టీ20 ప్రపంచకప్ 2024 వేట మొదలు!
మరోవైపు వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. కొన్ని నగరాల్లో కిలో వెండి ధర ఏకంగా లక్ష దాటేసింది. కిలో వెండిపై ఈరోజు రూ.1,200 పెరిగి.. రూ.97,700గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.97,700 కాగా.. ముంబైలో రూ.97,700గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.1,02,200లుగా నమోదవగా.. అత్యల్పంగా బెంగళూరులో రూ.95,250గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.1,02,200లుగా నమోదైంది.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!