Home
Tirupati
Tirupati News
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు తిరుపతిని అద్భుతమైన దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. భక్తులకు ఉపయోగపడేలా రూపొందించిన ‘వెంకటాద్రి’ యాప్ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు, ఆధ్యాత్మిక వాతావరణం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రూ.2,750 కోట్లతో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ నిర్మాణాన్ని రెండేళ్లలో… -
OTR : తిరుపతి మేయర్ పీఠంపై కూటమిలో పోరు? టీడీపీ, జనసేన మధ్య హీట్
టెంపుల్ సిటీలో సీటు పోరు ముదురుతోందా? తిరుపతి మేయర్ పీఠం కూటమిలో విభేదాలకు కారణం అవుతోందా? మాక్కావాలంటే మాకేనంటూ టీడీపీ, జనసేన నేతలు పోటాపోటీగా పావులు కదుపుతున్నారా? అందుకు జనసేన చెబుతున్న లెక్కలేంటి? టీడీపీ చేస్తున్న వాదనేంటి? తిరుపతి పీఠం కోసం రెండు పార్టీలు ఎందుకంత పట్టుదలగా ఉన్నాయి? టెంపుల్ సిటీ తిరుపతి ఆధ్యాత్మిక శోభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ…. పాలిటిక్స్ విషయానికి వస్తే మాత్రం… ఇక్కడ ఎప్పుడూ ఒక రేంజ్ హీట్… -
TV Nandi Awards: తిరుపతి వేదికగా ‘నంది’ అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
గత ఏడేళ్లుగా అటకెక్కిన ‘నంది అవార్డుల’ పండగను మళ్లీ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, ఏపీ ఎఫ్డీసీ (AP FDC) చైర్మన్, టీవీ ఇండస్ట్రీ పెద్దల మధ్య జరిగిన తాజా చర్చల్లో కొన్ని సంచలన విషయాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఏపీలో షూటింగ్లు జరగాలంటే.. స్టూడియోలకు స్థలాలు ఇవ్వడంతో పాటు, టెలివిజన్ రంగంలో ‘పరభాషా నటుల’ హవాకు చెక్ పెట్టాలన్న డిమాండ్ ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ సినీ,… -
Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
Nandi Awards: తెలుగు సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అత్యున్నత పురస్కారాలు ‘నంది అవార్డులు’. దాదాపు దశాబ్ద కాలంగా వెండితెర రారాజులైన నంది విగ్రహాలు ప్రభుత్వ లాకర్లకే పరిమితమయ్యాయి. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వీటికి మోక్షం కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అసలు ట్విస్ట్ ఏంటంటే.. 2017 నుంచి 2024 వరకు పెండింగ్లో ఉన్న కాలానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమే. సాధారణంగా… -
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలలో వస్తున్న జనాభా పెరుగుదల, ఇతర పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరపాలక సంస్థ పరిధిని, పాలనా సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ముందడుగు పడింది. తిరుపతి నగరపాలక సంస్థలో ఇప్పటివరకు ఉన్న వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం తాజాగా అధికారికంగా ఆమోదముద్ర వేసింది. గతంలో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 50 వార్డులు… -
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
ACB Raids on Tirumala Deputy EO Lokanatham: తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. ఈ కేసులో భాగంగా తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న ఆయన నివాసంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో మొత్తం ఐదు… -
Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
Tirupati Elephant Alert: తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఏనుగుల మంద రెండుగా విడిపోవడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ గుంపు చంద్రగిరి వైపు కదులుతుండగా.. మరో గుంపు తిరుమల వైపు పయనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భాకరాపేట, దిగువూరు వైపు నుంచి సుమారు 13 ఏనుగులతో కూడిన మంద చంద్రగిరి దిశగా కదులుతోంది. మరో 22 ఏనుగులు అటవీ మార్గంలో తిరుమల వైపు వెళ్తున్నాయి. దీంతో ఏనుగుల సంచార మార్గాలకు… -
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
Tirumala Special Entry Darshan Tickets: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 2026 నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) టికెట్లు నేడు (ఆగస్టు 25) న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. శీఘ్ర దర్శనం పొందాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. నవంబర్ నెలకు రూ.300 దర్శనం టికెట్లు: నవంబర్… -
Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
Amaravati Championship 2026 Starts From Today: తిరుపతిలో నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఎస్వీ యూనివర్సిటీ తారకరామా గ్రౌండ్స్లో ఉదయం పోటీల ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడల మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు క్రీడాకారులతో కలిసి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో వంటి క్రీడల్లో పాల్గొననున్నట్లు సమాచారం. రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న… -
TTD Hundi Income: శ్రీవారికి కాసుల వర్షం.. హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. మూడేళ్ల తర్వాత..!
TTD Hundi Income August 18 2026: తిరుమల శ్రీవారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో మూడు సంవత్సరాల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రూ.6 కోట్ల మార్క్ను దాటింది. మంగళవారం (ఆగష్టు 18) ఒక్కరోజే భక్తులు హుండీలో ఏకంగా రూ.6.12 కోట్లను కానుకలుగా సమర్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. భారీగా భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు టీటీడీ…
తాజావార్తలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..