Laptop Battery Life Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ వల్ల ఇబ్బంది పడుతున్నారా..? ఈ టిప్స్ పాటించండి
- ల్యాప్‌టాప్ చార్జింగ్ త్వరగా అయిపోయి ఇబ్బంది పడుతున్నారా..
- కొన్ని టిప్స్ పాటిస్తే.. బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది
- నేటి కాలంలో ల్యాప్‌టాప్తో చాలా ఉపయోగం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ ల్యాప్‌టాప్ చార్జింగ్ త్వరగా అయిపోయి ఇబ్బంది పడుతున్నారా.. అందుకోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ పాటిస్తే, బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. నేటి కాలంలో ల్యాప్‌టాప్తో చాలా ఉపయోగం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా.. ఆఫీస్ నుంచి పని చేసినా.. ఆన్‌లైన్ క్లాసులైనా ఇప్పుడు ల్యాప్‌టాప్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సినిమాలు, గేమ్స్‌కు లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా ల్యాప్‌లు బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి. కానీ చాలా మంది ల్యాప్‌టాప్ బ్యాటరీ చాలా త్వరగా అయిపోతుందని.. ఈ క్రమంలో కొన్నిసార్లు కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతున్నాయని అంటున్నారు. అయితే.. కొన్ని టిప్స్ పాటిస్తే సాధారణం కన్నా మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
AP CM Chandrababu: రేషన్ బియ్యం అక్రమాలపై కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
Windows పనితీరు నిర్వహణ సాధనం
మీరు ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ మెరుగుపరచాలనుకుంటే.. టాస్క్ బార్‌లోని బ్యాటరీ గుర్తుపై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు అనేక మోడ్‌లను పొందుతారు. ఇందులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ మోడ్ ద్వారా పీసీ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్‌లను ఆపేందుకు బ్యాటరీ పనిచేయదు. అలాగే.. ఈ మోడ్‌లో విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. బ్యాటరీ సేవర్ మోడ్‌లో, బ్యాటరీ సేవింగ్ మోడ్‌లోకి వెళుతుంది. అయితే ఈ మోడ్ డిస్ప్లే యొక్క లైటింగ్ 30 శాతం తగ్గిస్తుంది. దీంతో.. బెస్ట్ బ్యాటరీ మోడ్ ద్వారా బ్యాటరీ సామర్థ్యాన్ని సులభంగా పెంచుకోవచ్చు.
అనవసరమైన యాప్‌లను తీసివేయండి
మీరు ల్యాప్‌టాప్‌లో ఎక్కువ పని చేస్తుంటే.. PCలో అనవసరమైన యాప్‌లను తీసివేయండి. బ్యాటరీ సేవింగ్ మోడ్ కూడా ఉపయోగించండి. ల్యాప్‌టాప్ చాలా హీట్ అయితే.. మీరు దానిని ఎయిర్‌ప్లేన్ మోడ్‌కి మార్చాలి. అలా చేయడం ద్వారా బ్యాటరీ సామర్థ్యంపై మంచి ప్రభావం చూపుతుంది.
యాప్‌ల వినియోగాన్ని తగ్గించండి
ల్యాప్‌టాప్ బ్యాటరీ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి.. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ పవర్ వినియోగించే మెయిన్ స్క్రీన్‌లో యాప్‌ల వినియోగాన్ని తగ్గించండి. ఎందుకంటే ఇది బ్యాటరీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అలాగే.. ఛార్జర్‌ను ఎల్లప్పుడూ సాకెట్‌లో ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది.. కాబట్టి దీన్ని నివారించాలి.
కనెక్టివిటీ ఆప్షన్లు ఆఫ్ చేయడం
వైర్‌లెస్ నెట్‌వర్క్ ఫీచర్లు కూడా ల్యాప్‌టాప్ బ్యాటరీని ఎక్కువగా వినియోగించుకుంటాయి. అందుకే అవసరం లేని సమయాల్లో వైఫై (Wifi)ని ఆఫ్ చేయాలి. అలాగే వినియోగించనప్పుడు బ్లూటూత్‌ను బంద్ చేయాలి.
- Tags
- Battery life
- laptop
- tips
- trouble
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!