Siddhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ అంటేనే ఒక వైవిధ్యమైన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ స్టార్ బాయ్ తదుపరి ప్రాజెక్టుల విషయంలో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే, తాజాగా సిద్ధు ఒక క్రేజీ డైరెక్టర్‌తో జతకట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సిద్ధు జొన్నలగడ్డ – దర్శకుడు రవికాంత్ పేరెపు (క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా ఫేమ్) కాంబినేషన్‌లో గతంలో ‘కోహినూర్’ అనే…