ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు రాసిన లేఖ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారాన్ని తీహార్ జైలు అధికారులు తీవ్రంగా పరిగణించారు. జైలు నిబంంధనలు ఉల్లంఘించడమేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Manish Sisodia Bail: మనీష్ సిసోడియా సుప్రీంకోర్టు నుండి బెయిల్ పొందారు. ఇప్పుడు జైలు నుండి బయటకు రానున్నారు. ఈ సాయంత్రానికి సిసోడియా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
MLC Kavitha: లిక్కర్ సీబిఐ కేసులో కవిత డిఫాల్ట్ బెయిల్ పై రౌస్ ఏవిన్యూ కోర్టులో విచారణ జరిపింది. ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బావేజా విచారణ జరిపారు. అయితే విచారణ
Delhi : ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ నవీన్ బాలి తన మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పలుమార్లు జైలు నుంచి ఫోటోలు కూడా అప్‌లోడ్ చేశాడు.
ఢిల్లీలోని తీహార్ జైలు (తీహార్, రోహిణి, మండోలి) నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ 125 మంది ఖైదీలు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా గుర్తించారు. అయితే.. హెచ్‌ఐవీ పాజిటివ్ ఖైదీలు కొత్తేంకాదు.
Tihar Jail: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్న తీహార్ జైలులో తాజాగా ఘర్షణ చోటు చేసుకుంది. ఖైదీల మధ్య గొడవ జరగడంతో.. ఓ ఖైదీ పదునైన ఆయుధంతో తోటివారిపై దాడికి దిగడంతో.. ఇద్దరు ఖైదీలు గాయపడినట్లు జైలు అధికారులు ఇవాళ (శనివారం) తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్ 8.5 కిలోలు తగ్గిపోయారని ఆ పార్టీ సంజయ్ సింగ్ ఆరోపించారు. తాజాగా కేజ్రీవాల్ ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆప్ మంత్రి అతిషి సంచలన ప్రెస్‌మీట్ పెట్టారు.
Kejriwal Health Condition: లిక్కర్ స్కామ్ కుంభకోణంలోని మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గాడన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలపై తీహార్ జైలు అధికారులు రియాక్ట్ అయ్యారు.