Abhishek Agarwal Comments on Tiger Nageswara Rao Flop or Hit: మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందని అనుకుంటే అందుకు భిన్నంగా రిజల్ట్ వచ్చింది. స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథతో ఈ…