Tiger Nageswara Rao: మా టైగర్ ఫ్లాప్ కాదు హిట్టే.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Agarwal Comments on Tiger Nageswara Rao Flop or Hit: మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందని అనుకుంటే అందుకు భిన్నంగా రిజల్ట్ వచ్చింది. స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కించారు. వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమా కథను దర్శకుడు వంశీ డైరెక్ట్ చేశారు. ఇక ఈ మూవీలో రవితేజకు జోడీగా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించగా ఇక ఈ సినిమాతో తొలిసారి పాన్ ఇండియా వరల్డ్ లోకి అడుగు పెట్టారు మాస్ రాజా.
Vadhuvu Teaser: చిన్నారి పెళ్లి కూతురు.. ఇంకోసారి పెళ్లి కూతురుగా మారిందే
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఇక సినిమాను కాస్త గట్టిగానే ప్రమోట్ చేసుకున్నా ఎందుకో పెద్దగా వర్కౌట్ కాలేదు, సినిమా విడుదలైన అన్ని భాషల్లో పెద్దగా హిట్ కాలేదు. అయితే కలెక్షన్స్ విషయంలో ఈ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన ఈమేరకు కామెంట్లు చేశారు. “మేము #టైగర్ నాగేశ్వరరావుని మా స్వంత డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా ప్రతిచోటా విడుదల చేసాము, థియేటర్, నాన్-థియేట్రికల్ రెండింటి నుండి వచ్చే ఆదాయాలతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఏ ప్రాతిపదికన దానిని ఫ్లాప్ ఫిల్మ్ అని మీరు అంటారు ” అని నిర్మాత అభిషేక్ అగర్వాల్ కామెంట్ చేశారు. ఈ లెక్కన టైగర్ హిట్టే, మా డబ్బులు మాకు వచ్చేశాయ్ అని ఆయన బల్లగుద్ది చెబుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!