మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5లో రానున్న లేటెస్ట్ మూవీ ‘ది మార్వెల్స్’. దీపావళి కానుకగా నవంబర్ 10న ‘ది మార్వెల్స్’ సినిమా రిలీజ్ కానుంది. యాక్షన్, ఫన్, అడ్వెంచర్ కలిసిన ఈ మూవీలో ‘కెప్టెన్ మార్వెల్’, ‘కమలా ఖాన్’, ‘మోనికా’ క్యారెక్టర్స్ కలిసి కనిపించనున్నాయి. ఈ ముగ్గురిని టీం అప్ చేసే క్యారెక్టర్ లో ‘నిక్ ఫ్యూరి’ పాత్రలో సామ్యూల్ జాక్సన్ నటిస్తున్నాడు. అవెంజర్స్ అంటేనే టీం గేమ్, అలాంటిది మొదటిసారి ఉమెన్ పవర్ చూపిస్తూ…
నేటి తరం కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టే హీరోయిన్స్‌లో అద్భుతమైన అందం, అభినయం కత్రినా కైఫ్ సొంతం. బాలీవుడ్ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘టైగర్ 3’లో ఆమె జోయా అనే పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు అదరిపొయే యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించటమే కాదు..కను రెప్ప వేయకుండా వావ్ అనిపించేంత అందంతో ఆకట్టుకునేంత ఆకర్షణీయంగా ఆమె కనిపించనుంది. దీనికి అక్టోబర్ 23న ఈ చిత్రం నుంచి విడుదలవుతున్న ‘లేకే ప్రభు కా నామ్..’…
పఠాన్, జవాన్, గదర్ 2 సినిమాలో 2023లో బిగ్గెస్ట్ గ్రాసర్స్ గా నిలిచాయి. బాలీవుడ్ బిజినెస్ ని పూర్తిగా రివైవ్ చేసిన ఈ సినిమాలు ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇక 2023లో ఈ సినిమాలదే టాప్ ప్లేస్ అనుకుంటుంటే… సల్మాన్ ఖాన్ సాలిడ్ గా బయటకి వచ్చాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని సల్మాన్ ఖాన్, టైగర్ 3 సినిమాతో కంబైక్ ఇస్తాడని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ నమ్మకాన్ని…
పఠాన్, జవాన్ సినిమాలు ఈ ఏడాది వెయ్యి కోట్లు రాబట్టిన సినిమాలుగా బాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసాయి. జవాన్ 1100 కోట్లు దాటినా బాక్సాఫీస్ దగ్గర స్లో అవ్వట్లేదు. షారుఖ్ ఖాన్ ఈ ఇయర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తాడా లేక ఆ ప్లేస్ లోకి బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ వచ్చి చేరుతాడా అనేది నవంబర్ 10న తెలియనుంది. యష్ రాజ్ స్పై యునివర్స్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్రాంచైజ్…
Tiger 3 Trailer to be launched soon: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం ‘టైగర్ 3 రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో వేగం పెంచారు. అక్టోబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయటానికి నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సిద్ధమయింది. ఇక దానికి సంబంధించిన మేకర్స్ టైగర్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో సల్మాన్…
ఇప్పటి వరకు క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీతో అసోసియేషన్ అయిన బిగ్గెస్ట్ మూవీ నిర్మాణ సంస్థగా యష్ రాజ్ ఫిలిమ్స్ చరిత్ర సృష్టించనుంది. వరల్డ్ కప్ బ్రాడ్ కాస్ట్ నెట్ వర్క్ అయిన స్టార్ స్పోర్ట్స్‌తో వైఆర్ఎఫ్ సంస్థ చేతులు కలిపింది. దీంతో కనువినీ ఎరుగని రీతిలో దీపావళికి రిలీజ్ కానున్న టైగర్ 3 చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నారు. ఈ అసోసియేషన్ వల్ల ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ అంతా టైగర్ 3 మూవీ ప్రమోషన్స్ పరంగా…
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన ఎన్ని సినిమాలు డిజాస్టర్ అయినా రాబోయే కొత్త సినిమాపై అదే రేంజులో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మాములే. ఈసారి అయినా సల్మాన్ హిట్ కొడతాడా ఫాన్స్ అండ్ ట్రేడ్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ మాట అన్ని సినిమాలకి వర్తిస్తుందేమో కానీ అసలు ఎలాంటి అనుమానం లేకుండా ఈసారి సల్మాన్ నటించబోయే సినిమా సూపర్ హిట్ అని అందరూ నమ్మే మూవీ ‘టైగర్ 3’. యష్…
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చెయ్యడానికి, ఇండియన్ సూపర్ స్టార్స్ తో వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ యష్ రాజ్ ఫిల్మ్స్ మాస్టర్ ప్లాన్ వేసింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ అనే ప్రపంచాన్ని క్రియేట్ చేసి 2023 జనవరిలో సల్మాన్ షారుఖ్ ని ఒకే సినిమాలో చూపించి వెయ్యి కోట్లు కొల్లగొట్టిన యాష్ రాజ్ ఫిల్మ్స్… ఈసారి అంతకు మించి అనేలా నెక్స్ట్ ప్రాజెక్ట్…