బాలీవుడ్ కి అసలు సెట్ అవ్వని సీజన్, బాలీవుడ్ పూర్తిగా వదిలేసిన సీజన్ ‘దివాలీ’ ఫెస్టివల్. ఆ రోజు ఉదయం నుంచి లక్ష్మీ పూజ ఉంటుంది, సాయంత్రం టపాసులు పేల్చే పనిలో ఉంటారు. ఈ కారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర చతికిల పడుతూ ఉంటుంది. అందుకే బాలీవుడ్ వర్గాలు దాదాపు దివాలీ పండగ రోజున తమ సినిమాల