పఠాన్, జవాన్ సినిమాలు ఈ ఏడాది వెయ్యి కోట్లు రాబట్టిన సినిమాలుగా బాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసాయి. జవాన్ 1100 కోట్లు దాటినా బాక్సాఫీస్ దగ్గర స్లో అవ్వట్లేదు. షారుఖ్ ఖాన్ ఈ ఇయర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తాడా లేక ఆ ప్లేస్ లోకి బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ వచ్చి చేరుతాడా అనేది నవంబర్ 10న తెలియనుంది. యష్ రాజ్ స్పై యునివర్స్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్రాంచైజ్…
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన ఎన్ని సినిమాలు డిజాస్టర్ అయినా రాబోయే కొత్త సినిమాపై అదే రేంజులో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మాములే. ఈసారి అయినా సల్మాన్ హిట్ కొడతాడా ఫాన్స్ అండ్ ట్రేడ్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ మాట అన్ని సినిమాలకి వర్తిస్తుందేమో కానీ అసలు ఎలాంటి అనుమానం లేకుండా ఈసారి సల్మాన్ నటించబోయే సినిమా సూపర్ హిట్ అని అందరూ నమ్మే మూవీ ‘టైగర్ 3’. యష్…
2023లో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని కుదిపేసిన సినిమా పఠాన్. కింగ్ ఖాన్ షారుఖ్ కంబ్యాక్ మూవీగా పేరు తెచ్చుకున్న పఠాన్ సినిమా ఆ రేంజ్ హిట్ అవ్వడానికి సల్మాన్ ఖాన్ కూడా కారణమే. ఎక్స్టెండెడ్ క్యామియో ప్లాన్ చేసిన సల్మాన్ ఖాన్, టైగర్ పాత్రలో కనిపించి సూపర్బ్ ఫైట్ చేసాడు. షారుఖ్, సల్మాన్ లని పఠాన్-టైగర్ లుగా చూడడానికి బాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు మొత్తం ఇండియన్ మూవీ లవర్స్ థియేటర్స్ కి వెళ్లారు. దీంతో…