బాంబ్ తుఫాన్ అగ్ర రాజ్యం అమెరికాను హడలెత్తిస్తోంది. అత్యంత శక్తివంతమైన సైక్లోన్ అనేక రాష్ట్రాలపై ప్రభావం చూపించనున్నట్లుగా తెలుస్తోంది. తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గత కొన్ని రోజులుగా భారత్‌లో నిరంతరంగా ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా భారత్‌లోని మూడు చోట్ల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఇప్పుడు రామాలయం కూడా ఉగ్రవాదుల టార్గెట్‌గా మారింది.
జర్మనీని ఆఫ్రికా దేశం బోట్స్‌వానా తీవ్రంగా హెచ్చరించింది. జర్మనీ ముచ్చటపడితే 20 వేల ఏనుగులను గిఫ్ట్‌గా ఇస్తామని బోట్సువానా అధ్యక్షుడు మోక్‌వీట్సీ మసిసి హెచ్చరించారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై ఇటీవల రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను సమర్థించుకున్నారు.
వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను నిలిపివేయాలని హెచ్చరిస్తూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోమారు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.