నాలుగో దశ ఎన్నికలకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరింత ముమ్మరంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పోస్టల్ ఓటింగ్ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు పోస్టల్ ఓటింగ్ జరగనుంది. ఎన్నికల పనిలో నిమగ్నమైన ఉద్యోగులకు ఈ పోస్టల్ ఓటు వేయాలి. మూడు రోజుల పాటు పోస్టల్ ఓటింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ ఓటింగ్ కోసం ప్రత్యేక చర్యలపై ఎన్నికల…