టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తిరువీర్.‘మసూద’ సినిమాలో అతను చూపించిన ఇంటెన్స్ యాక్టింగ్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. భయపెట్టే సస్పెన్స్‌తో సాగిన ఆ హారర్ థ్రిల్లర్ అతను హీరోగా చేసిన మొదటి సూపర్‌హిట్ చిత్రంగా నిలిచింది. ఇటీవల తన లేటెస్ట్ మూవీ ‘ప్రీ వెడ్డింగ్ షో’ ప్రమోషన్లలో తిరువీర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజా ఇంటర్వ్యూలో తిరువీర్ మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో…