రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మారుతీ దర్శకత్వంలోతెరకెక్కిన రాజాసాబ్ భారీ అంచనాల మధ్య గత రాత్రి ప్రీమియర్స్ షోస్ తో థియేటర్లోకి వచ్చింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలు పెంచేయగా.. రాజాసాబ్ 2.O ట్రైలర్ దాన్ని పీక్స్‌కు తీసుకెళ్లింది. ఇక నాచే నాచే సాంగ్ థియేటర్లు తగలబడిపోతాయ్.. అనే హైప్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఓవర్సీస్ రివ్యూ ఎలా ఉందొ…