Theme of Kalki 2898 AD Released: మాగ్నమ్ ఓపస్ కల్కి 2898 AD విడుదలకు కేవలం రెండు రోజులే ఉండటంతో ప్రేక్షకులు, సినీ వర్గాల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు మేకర్స్ ఈ చిత్రం నుండి “థీమ్ ఆఫ్ కల్కి” అనే కొత్త పాటను వదిలి అభిమానులను ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ సాంగ్ చూస్తే శ్రీకృష్ణునికి సంబంధించినది. ఈ పాటను కాల భైరవ పాడగా సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత…