Theme of Kalki 2898 AD: గూజ్ బంప్స్ తెప్పించేలా థీమ్ ఆఫ్ కల్కి 2898 AD
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Theme of Kalki 2898 AD Released: మాగ్నమ్ ఓపస్ కల్కి 2898 AD విడుదలకు కేవలం రెండు రోజులే ఉండటంతో ప్రేక్షకులు, సినీ వర్గాల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు మేకర్స్ ఈ చిత్రం నుండి “థీమ్ ఆఫ్ కల్కి” అనే కొత్త పాటను వదిలి అభిమానులను ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ సాంగ్ చూస్తే శ్రీకృష్ణునికి సంబంధించినది. ఈ పాటను కాల భైరవ పాడగా సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఆకట్టుకునే సాహిత్యం మరియు చెవులకు అమృతంలా అనిపించే ఆత్మీయమైన సంగీతంతో, ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఈ పాట సినిమా యొక్క ఇతివృత్తాన్ని మరియు సారాన్ని సంపూర్ణంగా ప్రేక్షకులకు చేర్చేదిలా కనిపిస్తోంది.
TG Vishwa Prasad: పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా అభినందించిన నిర్మాత విశ్వప్రసాద్
Also Read
నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్‌లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి అగ్రతారలెందరో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్ర థీమ్‌ని ‘థీమ్ ఆఫ్ కల్కి’ పేరుతో మేకర్స్ విడుదల చేశారు. ‘కల్కి’ గురించి ఎలివేషన్స్ ఇస్తూ సాగిన అద్భుతంగా ఉందని చెప్పాలి. సినిమా పూర్తి కథని ఈ సాంగ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!