హరిహర వీరమల్లు థియేటర్ రైట్స్ వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించి నైజాంలో ముందు దిల్ రాజు, మైత్రి సంస్థలు రిలీజ్ చేసేందుకు పోటీ పడగా, చివరికి స్వయంగా ఏఎం రత్నం సినిమాని రిలీజ్ చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. Also Read: Mega 157: సాంగేసుకుంటున్న చిరు, నయనతార నిజానికి సినిమా మీద ఉన్న నమ్మకంతోనే రెండు తెలుగు రాష్ట్రాలలో కీలక ఏరియాలో అమ్మకుండా అడ్వాన్స్‌ల మీద పంపిణీ చేయిస్తున్నారని అన్నారు. కానీ…
నాట్యంఅంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం నాట్యం. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కోసం రేవంత్ కోరుకొండ తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నారు. ”ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని, అలానే నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించిన తొలిగీతం నమః శివాయకు…