రాష్ట్ర వ్యాప్తంగా 16 ఏళ్ల లోపు పిల్లలు రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లు లేదా మల్టీప్లెక్స్‌లలో సినిమాలు చూడకూడదని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చైల్డ్ సైకాలజిస్ట్‌లను సంప్రదించిన తరువాతనే.. 16 ఏళ్లలోపు పిల్లలను థియేటర్లు, మల్టీప్లెక్స్ లలోకి ఉదయం 11 గంటలలోపు, అలాగే రాత్రి 11 గంటల తర్వాత ప్రవేశ నియంత్రణ పై రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని పార్టీలకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు సిఫార్సు చేసింది. దీంతో సినిమా…