సాదారణంగా వినాయక చవితి వచ్చిందంటే చాలు కొత్త కొత్త వింతలను చూస్తూ ఉంటాము.. బొజ్జగణపయ్యను మండపాల్లో కొలువుదీర్చి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాదిలాగే వివిధ రూపాల్లో గణేశుడి ప్రమండపాల్లోతిమలు కొలువుతీరాయి.. ఇప్పటికే ట్రెండ్ కు తగ్గట్లు వినాయకుడు విగ్రహాలను తయారు చేశారు.. కొన్ని వెరైటీ విగ్రహాలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. పోలీసు, జవానుగా, కర్షకుడిగా, వైద్యుడు, సినిమా హీరో.. ఇలా విభిన్న రూపాల్లో గణేశుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ క్రమంలో…