మార్కో మాలీవుడ్ చరిత్రలో ఇలాంటి వయెలెంట్ మూవీ ఇప్పటి వరకు రాలేదు. ఇది మాలీవుడ్ క్రిటిక్స్ చెబుతున్న మాట. బాబోయ్ ఇదేం సినిమా రా బాబు అంటూ విమర్శలు వచ్చినప్పటికీ ఎగబడి చూశారు జనం. ఉన్ని ముకుందన్ యాక్షన్ అడ్వంచరెస్‌కు ఫిదా అయిన మాస్ ఆడియన్స్ వంద కోట్లను కట్టబెట్టారు. ఇప్పుడు మార్కో విషయంలో రిగ్రెట్ వ్యక్తం చేస్తున్నాడు ఉన్ని ముకుందన్. కొంత మంది బ్యాడ్ హాబీట్స్‌కు గురి కావడంపై రీసెంట్లీ ఓ ఫంక్షన్‌లో సోషల్ మేసెజ్…