Home
The Raja Saab Release Date
The Raja Saab Release Date News
-
the Raja Saab : రీషూట్ల రూమర్స్‌కి చెక్..‘రాజాసాబ్’పై మేకర్స్ గ్యారెంటీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న భారీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు హారర్, కామెడీ టచ్ కలగలిపిన ఈ మూవీ 2026 సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది. జనవరి 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో “రాజా సాబ్ షూటింగ్ పూర్తి కాలేదు, రీషూట్ జరుగుతున్నాయి” అంటూ ప్రచారంలోకి వచ్చిన వార్తలు అభిమానుల్లో కొంత గందరగోళాన్ని సృష్టించాయి.… -
Prabhas-Vijay : కరూర్ ఘటన ప్రభావం.. విజయ్ మూవీ వాయిదా? ప్రభాస్ ‘రాజా సాబ్’కు లైన్ క్లియర్ అవుతుందా?
సంక్రాంతి పండుగ సీజన్లో బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ హిట్ సాధించడం కోసం ప్రతి హీరో, దర్శకుడు ప్రయత్నిస్తారు. అలాగే ఈ సారి 2026 సంక్రాంతి బరిలోకి కూడా పలువురు తెలుగు, తమిళ హీరోలు తమ సినిమాలను విడుదలకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ కూడా జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీగా ఉంది. హార్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ స్థాయిలో రిలీజ్… -
The Raja Saab Trailer Review : రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ.. ఎక్కేలా ఉందా ? లేదా ?
ప్రభాస్ ఫ్యాన్స్ సహా సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న రాజాసాబ్ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. మారుతి డైరెక్షన్లో రూపొందించబడిన ఈ సినిమాని విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ కట్ ఏకంగా మూడు నిమిషాల 34 సెకండ్ల పాటు సాగింది. పూర్తిగా వింటేజ్… -
The Raja Saab : ఫ్యాన్స్ కోసం కంకణం కట్టుకున్న ప్రభాస్.. రాజా సాబ్ నుండి క్రేజీ అప్ డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ అండ్ కామెడీ జానర్ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలోకి చేరుకున్న ఈ ప్రాజెక్ట్ సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల కానుంది. అయితే తాజాగా ప్రభాస్ ఈ సినిమాలో తన అభిమానులను అలరించేందుకు ప్రత్యేకంగా కంకణం కట్టుకున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. Also Read : Kalki2898AD : కల్కీ… -
The Rajasaab : ది రాజాసాబ్ బడ్జెట్ చెప్పిన మారుతి.. వామ్మో అన్ని కోట్లా..
The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ లో రిలీజ్ చేయాల్సిన ఈ మూవీని సంక్రాంతికి వాయిదా వేశారు. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ హర్రర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మారుతి హర్రర్ ప్లస్ కామెడీ మూవీగా తీస్తున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. అన్ని వందల… -
The Rajasab : రాజాసాబ్ లో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న ప్రభాస్..
The Rajasab : ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. జనవరి 9న ఈ సినిమా రాబోతోంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను హర్రర్ కామెడీ కోణంలో తీసుకొస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో పెద్ద యాక్షన్ సీన్లు, ఒళ్లు హూనం అయిపోయే స్టంట్లు ఏమీ లేవు కాబట్టి.. ప్రభాస్ ఆడుతూ పాడుతూ… -
The Raja Saab: ఓ వైపు వాయిదా, మరోవైపు పోరాటం.. మారుతి ఏం చేస్తారో!
Prabhas The Raja Saab Movie Update: పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’ భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ‘రాజాసాబ్’ షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. వాస్తవానికైతే ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావాల్సి ఉంది. కానీ ప్రభాస్ మోకాలి నొప్పితో పాటు ఫౌజీ షూటింగ్ కారణంగా బ్రేక్ పడుతూ వచ్చింది. కొన్ని రోజులు మధ్యలో రెస్ట్ తీసుకున్న డార్లింగ్.. ఇప్పుడు తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యారు. రాజాసాబ్… -
Prabhas: ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది!
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రభాస్‌కి ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ‘బాహుబలి’ తర్వాత ఆయన సెలబ్రిటీ స్టేటస్ అంతర్జాతీయంగా పెరిగింది. దీంతో ఆయన ప్రతి సినిమా మీదా అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ “ది రాజా సాబ్” మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుండి రీసెంట్గా విడుదలైన టీజర్లో ప్రభాస్ విభిన్న లుక్స్‌తో, కామెడీ, హీరోయిజం రెండు చూపించి అంచనాలు రెట్టింపు… -
The Raja Saab: ప్రభాస్ రాజు వచ్చేది నెక్స్ట్ సంక్రాంతికే… హింట్ ఇచ్చిన మేకర్స్
సలార్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయిన ప్రభాస్… నెక్స్ట్ కల్కి 2898 ఏడితో రాబోతున్నాడు. మే 9న కల్కి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజా సాబ్‌గా రాబోతున్నాడు డార్లింగ్. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ఇటీవలె సంక్రాంతికి అనౌన్స్ చేశారు. ఇప్పటికే సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రాజా సాబ్‌ను ఈ ఏడాదిలోనే…
తాజావార్తలు
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!