Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ గ్లింప్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ విజువల్స్ అదిరిపోయాయి. ఈ మూవీని 2026 మార్చి 27న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ది ప్యా�
స్టార్ హీరో నాని ప్రజంట్ వరుస సక్సెస్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రాలో ‘ది ప్యారడైజ్’ ఇకటి. ‘దసరా’ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్