స్టార్ హీరో నాని ప్రజంట్ వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రాలో ‘ది ప్యారడైజ్’ ఇకటి. ‘దసరా’ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సెకండ్ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్…