2018లో విడుదలైన డీప్ సీ టెర్రర్ థ్రిల్లర్ మూవీ ‘ద మెగ్’. 75 అడుగుల పొడవైన భయంకరమైన షార్క్ తో ఓ టీమ్ కు ఎదురయ్యే అనూహ్య పరిణామాలే ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశం! అప్పట్లో ‘ద మెగ్’ హిట్ టాక్ స్వంతం చేసుకుని భారీగా కలెక్షన్లు కురిపించింది. అయితే, ఒరిజినల్ మూవీ రిలీజ్ తరువాత చాలా మంది సీక్వెల్ ఆశించారు. కానీ, 2020 మొత్తం కరోనాతో కల్లోలంలో గడిచిపోవటంతో ‘ద మెగ్ 2’ ఇంత…