ప్రస్తుతం వినోదం అంటే కేవలం థియేటర్లకే పరిమితం కాకుండా, ఓటీటీ (OTT) పుణ్యమా అని అరచేతిలోకి వచ్చేసింది. 2025లో వరల్డ్ వైడ్ గా కొన్ని వెబ్ సిరీస్‌లు హాలీవుడ్ సినిమాలకు ధీటుగా వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రేక్షకులను విజువల్ వండర్స్‌తో ఆకట్టుకున్నాయి. ఈ లిస్టులో అందరికంటే ముందు నిలిచింది ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఈ సిరీస్ చివరి సీజన్ కోసం ఏకంగా రూ.4300 కోట్లు ఖర్చు చేయడం విశేషం. దీని తర్వాత…