వారందరూ బ్యాంక్ ఉద్యోగులు. అందులో ఎల్లప్పుడు నమ్మకంగా పనిచేసేవాల్లు. కానీ.. బ్యాంక్‌కే కన్నం వేయాలని స్కెచ్ వేశారు. అందులో పనిచేసే ముగ్గురు ఒకటై బ్యాంక్ లో చోరీ ఎలా చేయాలో ప్లాన్ వేసుకున్నారు. యధాతతంగానే బ్యాంక్ కు వచ్చిన వారు బ్యాంక్‌లో బంగారం, నగదును దోచుకుని పరార్ అయ్యారు. ఈ భారీ దొంగతనం తమిళనాడులోని చెన్నై అరుంబాక్కంలోని ఫెడ్ జువెలరీ లోన్ కంపెనీలో పట్టపగలే ఈఘటన చోటుచేసుకోవడం కళకలం రేపుతుంది. చోరీ ప్లాన్- ఎలా జరిగిందిః రెండు…