మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, గుల్ పనాగ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించినది ఫ్యామిలీమ్యాన్ వెబ్ సీరిస్ సీజన్ 1కు విశేష ఆదరణ లభించింది. దాంతో రెండో సీజన్ కోసం వీక్షకులకు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ దర్శక నిర్మాతలు ఈ వెజ్ సీరిస్ సీజన్ 2న డిలే చేస్తూ వచ్చారు. అయితే… ఇక వీక్షకుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడే రోజు వచ్చేసింది. బుధవారం ది ఫ్యామిలీ మ్యాన్ 2…