సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకున్నా బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి.. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది వ్యాక్సిన్ వార్’ వంటి సినిమాలు ఎలాంటి హిట్ అందుకున్నాయి తెలిసిందే. వాటిలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మాత్రం బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇలాంటి సంచలనాత్మక సినిమాలు తెరకెక్కించే వివేక్ రంజన్ అగ్ని హోత్రి మరొక సెన్సేషనల్ ప్రాజెక్టు ‘ది ఢిల్లీ ఫైల్స్’ తో రాబోతున్నాడు.…
The Delhi Files To Start This Year, Release Next Year: విజయవంతమైన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ తో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రితో కలిసి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ది ఢిల్లీ ఫైల్స్’ కోసం మళ్ళీ జట్టు కట్టనున్నారు. తాజాగా దర్శకుడు, నిర్మాత ఒక అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. ది ఢిల్లీ ఫైల్స్ ఈ సంవత్సరం సెట్స్‌పైకి వెళ్తుందని, వచ్చే…
భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం నేపథ్యంలో ‘ది తాష్కెంట్ ఫైల్స్’ మూవీని తెరకెక్కించిన వివేక్ రంజన్ అగ్రిహోత్రి, ఆ తర్వాత కశ్మీర్ నుండి గెంటివేయబడ్డ పండిట్స్ ఉదంతాలతో ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీని తెరకెక్కించాడు. చిన్న చిత్రంగా విడుదలైన ఇది మూడు నాలుగు వారాల్లోనే రూ.250 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, పోస్ట్ పేండమిక్ సీజన్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దాంతో అదే ఊపుతో వివేక్ అగ్నిహోత్రి, ఇందిరా…