ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ తన బాహువులను విస్తరింపచేస్తోంది. పరభాషా డబ్బింగ్ సినిమాలను స్ట్రయిట్ గా ఓటీటీలో విడుదల చేయడంతో పాటు, థియేట్రికల్ రిలీజ్ అయిన తెలుగు మూవీస్ ను ఆలస్యం చేయకుండా వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇక ‘వివాహ భోజనంబు’ వంటి కొత్త కార్యక్రమాలనూ షురూ చేసింది. ఎంతో కాలంగా వెబ్ సీరిస్ లను ప్రసారం చేస్తున్న ఆహా విదేశీ వెబ్ సీరిస్ ను అడాప్ట్ చేసుకుని ‘కమిట్ మెంటల్’, ‘తరగతి గది దాటి’ వంటి…