Home
Thank You Movie
Thank You Movie News
-
Naga Chaitanya: ఆమె నా హృదయాన్ని ముక్కలు చేసింది.. మొదటిసారి ప్రేమ గురించి మాట్లాడిన చైతన్య
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్న విషయం విదితమే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Naga Chaitanya: ‘ధ్యాంక్యూ’ ఓ లైఫ్ జర్నీ: ‘దిల్’ రాజు
Thank You Is a Life Journey : Dil Raju అక్కినేని నాగ చైతన్య హీరోగా ఆదిత్య మ్యూజిక్ సంస్థతో కలిసి ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ‘దిల్’ రాజు మీడియాతో ఈ మూవీ గురించి ముచ్చటించారు. ఇప్పటి వరకూ తాను చేసిన ఏ సినిమాలనూ తన జీవితంలో పోల్చుకోలేదని, తొలిసారి ‘థ్యాంక్యూ’ మూవీతో పోల్చుకున్నానని ఆయన అన్నారు. ఈ మూవీ… -
weekend Releasing movies : ఈ వీకెండ్ ఎన్ని సినిమాలంటే….
weekend Releasing movies.. థియేటర్లకు జనం రావడం లేదనేది వాస్తవం. దాంతో పెద్ద సినిమాల నిర్మాతలు ఎంతో కలత చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, సెట్స్ మీద ఉన్న మూవీస్ ను ఎలా పూర్తి చేయాలో తెలియని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఆగస్ట్ నుండి కొంతకాలం షూటింగ్స్ ఆపేస్తే కానీ పరిస్థితులు చక్కబడకపోవచ్చుననే ఆలోచన కూడా కొందరు నిర్మాతలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియం, స్మాల్ బడ్జెట్ చిత్రాలు మాత్రం థియేటర్లకూ వస్తూనే ఉన్నాయి.… -
Naga Chiatanya: ఆ విషయంలో సిగ్గుపడకూడదు.. నేను పడను
Naga Chiatanya: అక్కినేని నాగచైతన్య- విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కిన సినిమా థాంక్యూ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. -
Dil Raju Leaks: ఎగ్జైట్మెంట్లో ఆ సీక్రెట్ లీక్ చేసేసిన నిర్మాత
థాంక్యూ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత దిల్‌రాజు.. ఈ సందర్భంగా ఓ సీక్రెట్ లీక్ చేసేశారు. ప్రసంగించడానికి... -
Thank You Movie: రెండు వారాల వెనక్కి నాగచైతన్య ‘థ్యాంక్యూ’!
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా సినిమా 'థ్యాంక్యూ'. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'మనం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను నాగ చైతన్యకు అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు డైరెక్టర్. -
BVS.Ravi: బిజీ బిజీగా బీవీయస్ రవి!
రైటర్ బీవీయస్ రవి ఇప్పుడు చిత్రసీమలో బహుముఖ పాత్రలు పోషిస్తున్నాడు. ‘సత్యం’ సినిమాతో రైటర్ గా మారిన బీవీయస్ రవి అప్పట్లోనే ఒకటి రెండు సినిమాలలో నటించారు. గత యేడాది వచ్చిన రవితేజ ‘క్రాక్’లో సెటైరికల్ కామెడీ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. దాంతో ఆయనకు నటుడిగానూ పలు అవకాశాలు వస్తున్నాయి. తాజాగా రవితేజ ‘ధమాకా’ చిత్రంలో బీవీయస్ రవి ఓ పాత్ర చేశాడు. తెర మీద తనను తాను చూసుకోవడం కంఫర్ట్ గా అనిపించిందని, ఇక మీదట… -
‘థాంక్యూ’ అంటూ ముగించిన నాగచైతన్య.. ఫొటోస్ వైరల్
అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శవంలో కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థాంక్యూ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో చైతు క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. టైమ్ ట్రావెల్ కథగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మనం సినిమా తరువాత విక్రమ్ కె… -
ఫస్ట్ టైమ్ హెవీ ఇంటెన్స్ లుక్ లో నాగ చైతన్య
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఫస్ట్ టైమ్ హెవీ ఇంటెన్స్ లుక్ లో కన్పించిన పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. పిసి శ్రీరామ్ క్లిక్ చేసిన తన కొత్త లుక్‌ని చై సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య మాస్కోలో ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచే గడ్డంలో సరికొత్త అవతార్ లో కన్పించాడు. ప్రదర్శిస్తున్నప్పుడు నటుడు తీవ్రంగా కనిపిస్తున్నాడు. నాగ చైతన్య తన ఇన్స్టాగ్రామ్… -
యూట్యూబ్ పై స్టార్ హీరోయిన్ల కన్ను
ఈ మధ్య హీరోయిన్లు కూడా తమ తమ సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న కీర్తి సురేష్ తన పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె బాటలోనే మరో హీరోయిన్ రాశి ఖన్నా కూడా తన పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. నా జీవితానికి సంబంధించిన విశేషాలను తాను యూట్యూబ్ ఛానల్లో పంచుకుంటాను అంటూ రాశి కన్నా వెల్లడించింది. ఇప్పటికే ఈ…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!