రానున్న రోజుల్లో టాలీవుడ్ లో తమిళ సినిమాలు హవా పెరగనుంది. తమిళ హీరోల సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, విక్రమ్, సూర్య, కార్తీ సినిమాలు తెలుగులో మంచి వసూళ్లు రాబడతాయి. కథ, కధనం బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు. ప్రేమలు అనే చిన్న సినిమా తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇటీవల భారతీయుడు -2 తో…